Saturday, 21 February 2015

Friday శ్రీ మహా లక్ష్మ్యాస్టకమ్

Friday శ్రీ మహా లక్ష్మ్యాస్టకమ్

నమస్తేస్తు మహామాయే శ్రీ పీటే సురపూజితే ।
శజ్ఖచక్రగదాహస్తే  మహాలక్ష్మి నమోస్తుతే ॥

నమస్తే గరుడారూడే కోలాసుర భయజ్కరి ।
సర్వపాపహరే దేవి   మహాలక్ష్మి నమోస్తుతే ॥

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి ।
సర్వదుఃఖహరే దేవి  మహాలక్ష్మి నమోస్తుతే ॥

సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ।
మంత్రమూర్తే సదా దేవి  మహాలక్ష్మి నమోస్తుతే ॥

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి ।
యోగజ్ఞే యోగసంభుతే  మహాలక్ష్మి నమోస్తుతే ॥

స్థూలసూక్ష్మ మహారౌద్రే మహా శక్తి మహోదరే ।
మహాపాపహరే దేవి  మహాలక్ష్మి నమోస్తుతే ॥

పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి ।
పరమేశ్వరి  మహాలక్ష్మి నమోస్తుతే ॥

శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే ।
జగత్స్థితే జగన్మాతః   మహాలక్ష్మి నమోస్తుతే ॥
మహాలక్ష్మి నమోస్తుతే ॥
మహాలక్ష్మి నమోస్తుతే ॥ 

Friday, 20 February 2015

Thursday గుర్వాష్టకం

Thursday గుర్వాష్టకం

శరీరం సురూపమ్ తధా వా కళత్రం
యశశ్చారుచిత్రం ధనం మేరుతుల్యమ్
హరే రంఘ్రిపద్మే మనేశ్చేన్న లగ్నం
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ 

కళత్రం ధనం పుత్రపౌత్రాదిపర్వం
గృహం భాంధవాః సర్వమేతద్ధి జాతమ్
హరే రంఘ్రిపద్మే మనేశ్చేన్న లగ్నం
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్

షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా
కవిత్వాదిగద్యం సుపద్యం కరోతి
హరే రంఘ్రిపద్మే మనేశ్చేన్న లగ్నం
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్

విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః
సదాచారవృత్తేషు మత్తోన చాన్యః 
హరే రంఘ్రిపద్మే మనేశ్చేన్న లగ్నం
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్

క్షమామండలే భూపభూపాలబృందై
సదా సేవితం యస్య పాదారవిందమ్ 
హరే రంఘ్రిపద్మే మనేశ్చేన్న లగ్నం
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్

నభోగేన యోగేన వా రాజ్యభోగే
న కాంతాముఖేనైవ విత్తేషు యుక్తః
హరే రంఘ్రిపద్మే మనేశ్చేన్న లగ్నం
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్

యశో మే గతం దిక్షు దానప్రతాపా
జ్జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్
హరే రంఘ్రిపద్మే మనేశ్చేన్న లగ్నం
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్

అరణ్యే నివాసః స్వగేహే చ కార్యః
న దేహే మనో వర్తతే మే అనార్యే
హరే రంఘ్రిపద్మే మనేశ్చేన్న లగ్నం
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్

అనర్ఘ్యాణి రత్నాని ముక్తాని సమ్యక్
సమాలింగితా కామినీ యామినీషు
హరే రంఘ్రిపద్మే మనేశ్చేన్న లగ్నం
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్

గురోరష్టకం యః పటేత్పుణ్యదేహీ
యతిర్భూపతిర్ర్బ్రహ్మాచారీ చ గేహీ
లభేద్వాంచితార్తం పరం బ్రహ్మసౌఖ్యం
గురోరుక్త మార్గే మనో యస్య లగ్నమ్

Wednesday, 11 February 2015

Wednesday శ్రీ నారాయణ హృదయమ్

Wednesday శ్రీ నారాయణ హృదయమ్

ఓం నారాయణః పరంజ్యోతిరాత్మా నారాయణః  పరః ।
నారాయణః పరాం బ్రహ్మ నారాయణ ! నమో స్తుతే ॥

నారాయణః పరో దేవో ధ్యాతా  నారాయణః  పరః ।
నారాయణః పరం ధ్యాతా  నారాయణ ! నమో స్తుతే ॥

నారాయణః పరం ధామ ధ్యానం నారాయణః  పరః ।
నారాయణః పరో ధర్మో నారాయణ ! నమో స్తుతే ॥

నారాయణః పరో దేవో విద్యా  నారాయణః  పరః ।
విశ్వం నారాయణస్సాక్షాన్నరాయణ ! నమో స్తుతే ॥

నారాయణాద్విధిర్జాతొ జాతో  నారాయణాద్భవః ।
జాతో నారాయణాదింద్రో  నారాయణ ! నమో స్తుతే ॥

రవిర్నాయణస్తేజః చంద్రో  నారాయణొ మహః ।
వహిర్నాయణస్సాక్షాన్నరాయణ ! నమో స్తుతే ॥

నారాయణ ఉపాస్యస్స్యాద్గురుర్నారాయణః పరః ।
నారాయణః పరో బొధొ  నారాయణ ! నమో స్తుతే ॥

నారాయణః  పరo ముఖ్యం సిద్దిర్నారాయణస్సుఖమ్ ।
హరిర్నారాయణశ్శుద్ధి: నారాయణ ! నమో స్తుతే ॥


Monday, 9 February 2015

Tuesday శ్రీ వాసవాంబ స్తొత్రమ్

Tuesday శ్రీ వాసవాంబ స్తొత్రమ్

శ్లో ।।  కైలసాచలసన్నిభే గిరిపురే సౌవర్ణశృంగే మహా
         స్తంభోద్యన్ మణిమంటపే సురతరుప్రాంతే చ సింహసనే ।
         ఆసీనాం సకలామరార్చితపదాం భక్తార్తివిధ్వంసినీం
         వందే వాసవకన్యకాం స్మితముఖీం సర్వార్థదామంబికామ్ ।

నమస్తే వాసవీదేవి                నమస్తే విశ్వపావని
నమస్తే వ్రతసంబద్దే               కౌమాత్రే తే నమో నమః

నమస్తే భయసంహరి            నమస్తే భవనాశిని
నమస్తే భాగ్యదాదేవి             వాసవి తే నమో నమః

నమస్తే అద్భుతసంధానే       నమస్తే భద్రరూపిణి
నమస్తే పద్మపత్రాక్షి              సుందరాంగి నమో నమః

నమస్తే విబుధానందా           నమస్తే భక్తరంజని
నమస్తే యోగసంయుక్తే         వణిక్కన్యే నమో నమః

నమస్తే బుధసంసేవ్యే            నమస్తే మంగళప్రదే
నమస్తే శీతలాపాంగి              శంకరి తే నమో నమః

నమస్తే తే జగన్మాత              నమస్తే కామదాయిని
నమస్తే భక్తనిలయే               వరదే తే నమో నమః

నమస్తే సిద్దసంసేవ్యే             నమస్తే చారుహాసిని
నమస్తే అద్భుతకల్యాణి        శర్వాణి తే నమో నమః:

నమస్తే భక్తసంరక్షే               దీక్షా సంబద్ధకంకణే
నమస్తే సర్వకామ్యార్థ            వరదే తే నమో నమః


                     దేవీం ప్రణమ్య సద్భక్త్యా సర్వకామార్థసంపదాన్
                     లభతే నాత్ర సందేహో దేహంతే ముక్తి మాన్ భవేత్

* శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దండకం*

శ్రీ మన్మహాదేవి దాక్షాయణి లోకకల్యాణ సంధాయనీ భక్త లోకైక రక్షామణీ దేవి, భూలోకధారంబు దీర్పంగ నాంధ్రావనిన్ ఆంధ్రరాష్ట్రంబునన్ పూతగోదావరి మండలంబందు సింగార ముంగారు బంగారు రంగారు నత్యున్నతోత్తంగమౌరమ్య హర్మ్యాళితో, రత్నమాణిక్య నీరాజతంబైన ప్రాకారముల్ గల్గియున్ శ్రీ పార్వతీదేవితో గూడి కైలాసవాసుండవౌ శ్రీ పురీశుండు నిత్యంబుగానుండ శ్రీలక్ష్మీ నారాయణుండన్ సదా నిల్చి యుండంగ నొప్పారుచున్ వేదవేదాంగ పారాయణుల్ బాడబుల్ రత్నమాణిక్య వాణిజ్యపారీణులౌ వైశ్య రత్నాలు స్వర్ణంబు బండింపగాజాలు బల్ కర్షకానీక సందీప్తమైమొప్పుచున్ నూరులింగంబులన్ నూరుకోనేరులన్ నూరుపేన్ బావులన్ నూరు పూదోటలన్ గల్గి మున్ పూర్వచారిత్రమందెన్న సత్కీర్తులన్ గన్న పెన్గొండ పట్నంబునన్ వైశ్యరత్నంబవై బుట్టియున్ వాసవీ బాలనామంబుతో శుక్లపక్షంపు చంద్రుడు నావృద్ధి బొందందా దేదీప్యమానంబుగా వెల్గు నీ దివ్యరూపంబు వీక్షించి విష్ణ్వర్ధ్ననామాంకితుడైన రాజేంద్రుడొక్కడు మోహించి పెండ్లాడ నూహించి యత్నంబు గావింపగా వైశ్యలోకంబు యోచించి యోచించి వర్ణాంతరంబైన వైవాహికంబెన్న దూష్యంబటంచెంచి నిన్నీయగీ నొల్లమంచన్న నారాజుక్షాత్రంబు జూపించి దండించగా పెంచనప్పట్టునన్ నీవు వర్ణింపు ధర్మాల కాపాడగా బూని యెన్నెన్నియో యార్యదర్మంబులన్ దెల్పి యా మీదటన్నీవు వంశమ్ముకొక్కరన్ నిల్పి యా బాలవృద్దాదులన్ గూడి, కైలాసనాధాలయ ప్రాంగణంబందు చండాగ్నిగుండంబులం జొచ్చి, స్వర్ణంపు రూపంబుతో మద్భవంబందియు న్నీవు వైశ్యాళికిన్ నీదు భక్తాళికిన్ బ్రీతి కళ్యాణముల్ కూర్చి కాపాడవో దివ్యకళ్యాణి రుద్రాణి మీనాక్షి మహేశ్వరి మాత నిత్యంబు నీ దివ్య పాదారవిందంబు లత్యంత మోదంబుతో గొల్తునన్నేలుమో తల్లీ! యానందసంధాయిని సర్వ సౌభాగ్యముల్ సర్వసౌఖ్యంబులన్ మంచి సంతానమున్ ఆయురారోగ్యముల్ గూర్చి యెల్లప్పుడున్ బ్రోవు కాత్యాయని, రాజేశ్వరి, దుర్గ, సర్వేశ్వరీ, శాంకరీ, వాసవీబాల జాలంబుసేయంగ నీకేల వేవేగ రావమ్మ! మా నేరముల్ సైచి మన్నించి నీ దివ్య కారుణ్యమున్ జూపు నీకూర్మి భక్తాళిలో జేర్చి నన్నోముమో యంబ చిత్తంబు నన్యత్ర సంచారమున్ సేయకెల్లప్డు నిన్నే ధ్యానమ్ము సేయంగ నన్నోముమో యార్త రక్షాకరీ, కాళీ నీకన్న నా కెవ్వరున్, బ్రాపులేరంచు పల్మారు బ్రార్ధింతు రక్షింపు రక్షింపు రక్షింపు మాంబ నమస్తే నమస్తే నమస్తే.... నమః

Tuesday, 3 February 2015

Monday లింగాష్టకమ్

Monday  లింగాష్టకమ్

బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం !
జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ !!

దేవ ముని ప్రవరార్చిత  లింగం కామదహం కరుణాకర లింగం !
రావణ దర్ప వినాశన లింగం  తత్ప్రణమామి సదాశివ లింగమ్ !!

సర్వ సుగన్ద సులేపిత లింగం బుద్ధివివర్ధన కారణ లింగం !
సిద్ధ సురాసుర వంధిత లింగం  తత్ప్రణమామి సదాశివ లింగమ్ !!

కనక  మహమణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం
దక్ష సుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ !!

కుంకుమ చన్దన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం !
సంచిత పాపవినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ !!

దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తి భిరేవ చ లింగం !
దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ !!

అష్టదళోపరి వేష్టిత లింగం సర్వ సముద్భవ కారణ లింగం !
అష్ట దరిద్ర వినాశిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ !!

సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్పసదార్చిత లింగం !
పరాత్పరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ !!

                లింగాష్టకమిదం పుణ్యం పవిత్రం పాపనాశనం !
                జ్ఞానసిద్ధికరం శుద్ధం సాక్షాన్మోక్షైకసాధనమ్ !!

Sunday, 1 February 2015

Sunday మధురాష్టకం

మధురాష్టకం
అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురమ్ !
హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతే రకిలం మధురమ్ !!

వచనం మధురం, చరితం మధురం, వసనం మధురం, వలితం మధురమ్ !
చలితం మధురం, భ్రమితం మధురం,  మధురాధిపతే రకిలం మధురమ్ !!

వేణుర్మధురొ, రేణుర్మధుర: పాణి ర్మధుర: పాదౌర్మధురౌ !
నృత్యం మధురం, సఖ్యం మధురం,  మధురాధిపతే రకిలం మధురమ్ !!

గీతం మధురం, పీతం మధురం, భుక్తం మధురం, సుప్తం మధురం,
రూపం మధురం, తిలకం మధురం,  మధురాధిపతే రకిలం మధురమ్ !!

కరణం మధురం, తరణం మధురం, హరణం మధురం, రమణం మధురం,
వమితం మధురం, శమితం మధురం,  మధురాధిపతే రకిలం మధురమ్ !!

గుంజా మధురా, మాలా మధురా, యమునా మధురా, వీచీ మధురా !
సలిలం మధురం, కమలం మధురం, మధురాధిపతే రకిలం మధురమ్ !!

గోపీ మధురా, లీలా మధురా, యుక్తం మధురం, ముక్తం మధురం,
దృష్టం మధురం, శిష్టం మధురం,  మధురాధిపతే రకిలం మధురమ్ !!

గోపా మధురా, గావో మధురా, యష్టిర్మధురా, సృష్టిర్మధురా,
దలితం మధురం, ఫలితం మధురం,  మధురాధిపతే రకిలం మధురమ్ !!